ICC Cricket World Cup 2019 : Sachin 'Feels' For Dhawan,Backs Pant To Shine || Oneindia Telugu

2019-06-21 55

ICC Cricket World Cup 2019:The legendary Sachin Tendulkar on Thursday said he expects Shikhar Dhawan to bounce back strongly from the injury setback that has forced him out of the World Cup and backed the opener's replacement Rishabh Pant to do well.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#rishabpanth
#msdhoni
#klrahul
#sachintendulkar
#dineshkarthik
#cricket
#teamindia

గాయం కారణంగా ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. ధావన్ స్థానంలో సెలక్టర్లు పంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఇది సరైన అవకాశమని చెప్పుకొచ్చాడు.